భారతదేశం, ఆగస్టు 11 -- I Will Find You OTT Review In Telugu:

టైటిల్: ఐ విల్ ఫైండ్ యూ

నటీనటులు: సామ్ వర్తింగ్టన్, బ్రిట్ లోవర్, మైలో వెంటిమిగ్లియా, ఎరిన్ రిచర్డ్స్, చి మ్యాక్‌బ్రైడ్, లోగన్ బ్రోనింగ్, జొనాథన్ టకర్, మడేలిన్ స్టోవ్ తదితరులు

దర్శకత్వం: బ్రాడ్ అండెర్సన్, ఆడమ్ డేవిడ్సన్, మ్యాగీ కైలే, మజా వ్రివిలో

క్రియేటర్: రాబర్ట్ హల్

సినిమాటోగ్రఫీ: ఫ్రాజర్ బ్రౌన్, బోరిస్

సంగీతం: డానీ బెన్సీ, సౌండర్ జురియన్స్

ఓటీటీ ప్లాట్‌ఫామ్: నెట్‌ఫ్లిక్స్

ఎపిసోడ్స్: 8 (ఒక్కోటి సుమారు 40 నిమిషాలు)

సూపర్ హిట్ విజువల్ వండర్ అవతార్ ఫేమ్ సామ్ వర్తింగ్టన్ హీరోగా నటించిన హాలీవుడ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఫ్యామిలీ డ్రామా వెబ్ సిరీస్ ఐ విల్ ఫైండ్ యూ. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులో ఐ విల్ ఫైండ్ యూ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ట్విస్టులు, ఝలక్‌లతో సాగే ఈ సిరీస్ ఎలా ఉంద...