OTT Release Today: జియోహాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్‌లో ఇవాళ ఒక్కరోజే టాప్ 6 సినిమాలు- ఒకేదాంట్లో ఏకంగా 5- అన్నీ డిఫరెంట్!
భారతదేశం, సెప్టెంబర్ 24 -- OTT Release Movies Today: వీకెండ్ రాగానే డిజిటల్ వినోదాన్ని కోరుకునే వారికి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు సరికొత్త కంటెంట్‌తో స్వాగతం పలుకుతున్నాయి. ఈ వారం డిజిటల్ ప్రేమికులను అలరించేందుకు నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్ సంస్థలు విభిన్న జోనర్లలో ఆసక్తికరమైన వెబ్ సిరీస్‌లు, సినిమాలను అందుబాటులోకి తీసుకొచ్చాయి.
భయం గొలిపే హర్రర్ కథల నుంచి కంటిమీద కునుకు లేకుండా చేసే సస్పెన్స్ థ్రిల్లర్ల వరకు సరికొత్త కథలతో ఈ రెండు ఓటీటీల్లో ఇవాళ ఒక్కరోజే టాప్ 6 సినిమాలు స్ట్రీమింగ్కు వచ్చాయి. ఒకేదాంట్లో ఏకంగా 5 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. మరి ఆ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
హారర్ కథలను ఇష్టపడే వారికి 'అమెరికన్ హారర్ స్టోరీ' ఒక ఐకానిక్ సిరీస్. ఇప్పటివరకు 12 విజయవంతమైన సీజన్లు పూర్తి చేసుకున్న ఈ ఫ్రాంచైజీ నుంచి ఇప్పుడు 13వ సీజన్ ప్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.