భారతదేశం, సెప్టెంబర్ 24 -- OTT Release Movies Today: వీకెండ్ రాగానే డిజిటల్ వినోదాన్ని కోరుకునే వారికి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు సరికొత్త కంటెంట్‌తో స్వాగతం పలుకుతున్నాయి. ఈ వారం డిజిటల్ ప్రేమికులను అలరించేందుకు నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్ సంస్థలు విభిన్న జోనర్లలో ఆసక్తికరమైన వెబ్ సిరీస్‌లు, సినిమాలను అందుబాటులోకి తీసుకొచ్చాయి.

భయం గొలిపే హర్రర్ కథల నుంచి కంటిమీద కునుకు లేకుండా చేసే సస్పెన్స్ థ్రిల్లర్ల వరకు సరికొత్త కథలతో ఈ రెండు ఓటీటీల్లో ఇవాళ ఒక్కరోజే టాప్ 6 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. ఒకేదాంట్లో ఏకంగా 5 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. మరి ఆ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

హారర్ కథలను ఇష్టపడే వారికి 'అమెరికన్ హారర్ స్టోరీ' ఒక ఐకానిక్ సిరీస్. ఇప్పటివరకు 12 విజయవంతమైన సీజన్లు పూర్తి చేసుకున్న ఈ ఫ్రాంచైజీ నుంచి ఇప్పుడు 13వ సీజన్ ప్...