OTT Release: ఓటీటీలో ఈ వారం చూడాల్సిన టాప్ 7 ఇంట్రెస్టింగ్ సినిమాలు- సుమంత్ క్రైమ్ థ్రిల్లర్ టు బిగ్ బాస్ తనూజ సిరీస్!
భారతదేశం, ఆగస్టు 25 -- Top 7 OTT Movies To Watch This Week: ఈ వారం ఓటీటీలోకి ఎన్నో రకాల సినిమాలు స్ట్రీమింగ్కు రానున్నాయి. కానీ, వాటిలో ఈ వారం చూడాల్సిన టాప్ 7 ఇంట్రెస్టింగ్ సినిమాల గురించి ఇక్కడ తెలుసుకుందాం. ఈటీవీ విన్, జియో హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, ఆహా, జీ5, సోనీ లివ్ వంటి ప్లాట్‌ఫామ్స్‌లో ఓటీటీ రిలీజ్ కానున్న ఆ సినిమాలు ఏంటో చూద్దాం.
తెలుగులో క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన సినిమా న్యూటన్స్ థర్డ్ లా. హీరోలు సుమంత్, జగపతి బాబు మెయిన్ లీడ్ రోల్స్‌లో నటించిన ఈ సినిమా ఓ క్రైమ్ చుట్టూ సాగుతుంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో రూపొందిన న్యూటన్స్ థర్డ్ లా ఈటీవీ విన్లో ఆగస్ట్ 27న ఓటీటీ రిలీజ్ కానుంది.
ఐ నోబడీ (తెలుగు డబ్బింగ్ మలయాళ హీస్ట్ క్రైమ్ థ్రిల్లర్ ఫ్యామిలీ డ్రామా మూవీ): మలయాళ స్టార్ హీరో, వారణాసి విలన్ పృథ్వీరాజ్ సుకుమారన్ న...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.