OTT Release: ఓటీటీలో ఈ వారం చూడాల్సిన టాప్ 6 సినిమాలు- ఒక్కరోజే 5, తెలుగులో 5- మృణాల్ ఠాకూర్ క్రైమ్ థ్రిల్లర్ టు హారర్
భారతదేశం, సెప్టెంబర్ 28 -- Top 6 OTT Release Movies To Watch This Week: అక్టోబర్ ఆరంభంలోనే ఓటీటీ తెరపై వినోదాల పండుగ మొదలవుతోంది. ఇంట్లోనే కూర్చుని కొత్త సినిమాలు చూడాలనుకునే తెలుగు ప్రేక్షకులకు ఈసారి ఓటీటీల్లో వరుసగా డిఫరెంట్ జోనర్ సినిమాలు ముందుకు వస్తున్నాయి.
అయితే, వీటిలో ఈ వారం ఓటీటీలో చూడాల్సిన టాప్ 6 సినిమాల గురించి ఇక్కడ తెలుసుకుందాం. రొమాంటిక్ కామెడీలు, మైండ్ బెండింగ్ క్రైమ్ థ్రిల్లర్లు, భయపెట్టే హారర్ కథల వరకు ప్రతి ఒక్కరి అభిరుచికి తగ్గట్టుగా విభిన్నమైన ఈ టాప్ 6 ఓటీటీ సినిమాలపై లుక్కేద్దాం.
'మేమ్ ఫేమస్' చిత్రంతో యూత్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న సుమంత్ ప్రభాస్ కథానాయకుడిగా నటించిన సరికొత్త చిత్రం 'రోమాంచకం'. హైదరాబాద్‌లో స్టార్టప్ ప్రారంభించాలనుకునే ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అన్వేష్, చెన్నైకి చెందిన మైథిలి (అనంతిక సనీల్కుమ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.