OTT Release: ఓటీటీలోకి 2 రోజుల్లో ఏకంగా 29 సినిమాలు- 18 చూసేందుకు చాలా స్పెషల్, తెలుగులో 11 ఇంట్రెస్టింగ్- ఒకేదాంట్లో 6!
భారతదేశం, ఆగస్టు 16 -- OTT Release Movies New: ఓటీటీలోకి రెండు రోజుల్లో 29 సినిమాలు స్ట్రీమింగ్కు వచ్చాయి. అమెజాన్ ప్రైమ్ నుంచి సన్ నెక్ట్స్ వరకు ఓటీటీలో రిలీజ్ అయిన ఆ సినిమాలు, వాటి జోనర్లు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
ఇన్ ది గ్రే (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ హీస్ట్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- ఆగస్టు 13
ది ట్రేటర్స్ సీజన్ 2 (హిందీ సైకలాజికల్ రియాలిటీ కాంపిటీషన్ సిరీస్)- ఆగస్టు 13
బటర్‌ఫ్లై (తెలుగు డబ్బింగ్ అమెరికన్ స్పై యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఆగస్టు 13
వదలా (తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ ఫ్యామిలీ డ్రామా చిత్రం)- ఆగస్టు 14
హార్టిన్ (తెలుగు డబ్బింగ్ తమిళ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్)- ఆగస్టు 14 (ఆహా ఓటీటీలో కూడా)
అరూపి (మలయాళ హారర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ)- ఆగస్టు 14
టైర్స్ సీజన్ 3 (ఇంగ్లీష్ వర్క్‌ప్లేస్ కామెడీ వెబ్ సిరీస్)- ఆగస్టు 1...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.