భారతదేశం, ఆగస్టు 16 -- OTT Release Movies New: ఓటీటీలోకి రెండు రోజుల్లో 29 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. అమెజాన్ ప్రైమ్ నుంచి సన్ నెక్ట్స్ వరకు ఓటీటీలో రిలీజ్ అయిన ఆ సినిమాలు, వాటి జోనర్లు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

ఇన్ ది గ్రే (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ హీస్ట్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- ఆగస్టు 13

ది ట్రేటర్స్ సీజన్ 2 (హిందీ సైకలాజికల్ రియాలిటీ కాంపిటీషన్ సిరీస్)- ఆగస్టు 13

బటర్‌ఫ్లై (తెలుగు డబ్బింగ్ అమెరికన్ స్పై యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఆగస్టు 13

వదలా (తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ ఫ్యామిలీ డ్రామా చిత్రం)- ఆగస్టు 14

హార్టిన్ (తెలుగు డబ్బింగ్ తమిళ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్)- ఆగస్టు 14 (ఆహా ఓటీటీలో కూడా)

అరూపి (మలయాళ హారర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ)- ఆగస్టు 14

టైర్స్ సీజన్ 3 (ఇంగ్లీష్ వర్క్‌ప్లేస్ కామెడీ వెబ్ సిరీస్)- ఆగస్టు 1...