OTT Release: ఓటీటీలోకి 2 రోజుల్లో ఏకంగా 27 సినిమాలు- 16 చూసేందుకు చాలా స్పెషల్, తెలుగులో 9 ఇంట్రెస్టింగ్- ఒకేదాంట్లో 8!
భారతదేశం, జూలై 26 -- OTT Release Movies New: రెండు రోజుల్లో ఓటీటీల్లోకి ఏకంగా 27 సినిమాలు స్ట్రీమింగ్కు వచ్చాయి. అమెజాన్ ప్రైమ్ నుంచి ఆహా వరకు విభిన్న జోనర్లలో ఓటీటీ ప్రీమియర్ అవుతోన్న ఆ సినిమాలు ఏంటో తెలుసుకుందాం.
అరఫ్తా సీజన్ 2 (హిందీ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా రివేంజ్ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూలై 23 (ఎమ్ఎక్స్ ప్లేయర్లోనూ)
నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్ (తెలుగు మైథలాజికల్ యాక్షన్ అడ్వెంచర్ ఫాంటసీ థ్రిల్లర్ డ్రామా సినిమా)- జూలై 24
ఆదర్శ్ బాల్ విద్యాలయ (తెలుగు డబ్బింగ్ హిందీ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- జూలై 24
ఈగో రామన్ (తమిళ ఎమోషనల్ డ్రామా థ్రిల్లర్ మూవీ)- జూలై 24
అనోమీ (మలయాళ సైన్స్ ఫిక్షన్ సైకలాజికల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమా)- జూలై 24
క్యాంపస్ బీట్స్: ది గేమ్ ఆఫ్ లవ్ సీజన్ 7 (హిందీ రొమాంటిక్ కాలెజీ డ్యాన్స్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.