భారతదేశం, జూలై 26 -- OTT Release Movies New: రెండు రోజుల్లో ఓటీటీల్లోకి ఏకంగా 27 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. అమెజాన్ ప్రైమ్ నుంచి ఆహా వరకు విభిన్న జోనర్లలో ఓటీటీ ప్రీమియర్ అవుతోన్న ఆ సినిమాలు ఏంటో తెలుసుకుందాం.

అరఫ్తా సీజన్ 2 (హిందీ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా రివేంజ్ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూలై 23 (ఎమ్ఎక్స్ ప్లేయర్‌లోనూ)

నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్ (తెలుగు మైథలాజికల్ యాక్షన్ అడ్వెంచర్ ఫాంటసీ థ్రిల్లర్ డ్రామా సినిమా)- జూలై 24

ఆదర్శ్ బాల్ విద్యాలయ (తెలుగు డబ్బింగ్ హిందీ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- జూలై 24

ఈగో రామన్ (తమిళ ఎమోషనల్ డ్రామా థ్రిల్లర్ మూవీ)- జూలై 24

అనోమీ (మలయాళ సైన్స్ ఫిక్షన్ సైకలాజికల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమా)- జూలై 24

క్యాంపస్ బీట్స్: ది గేమ్ ఆఫ్ లవ్ సీజన్ 7 (హిందీ రొమాంటిక్ కాలెజీ డ్యాన్స్...