భారతదేశం, మార్చి 30 -- సినిమా థియేటర్లకు వెళ్లకపోయినా, ఇంట్లోనే కూర్చుని ప్రపంచ స్థాయి వినోదాన్ని ఆస్వాదించే ఓటీటీ ప్రియులకు ఈ వారం అదిరిపోయే అప్డేట్స్ వచ్చాయి. మార్చి 30 నుంచి ఏప్రిల్ 5 వరకు వివిధ ప్లాట్‌ఫామ్‌లలో ఓటీటీ స్ట్రీమింగ్ కానున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఏంటో తెలుసుకుందాం.
అన్‌టోల్డ్- ది డెత్ అండ్ లైఫ్ ఆఫ్ లామర్ ఓడమ్ (మార్చి 31): ఎన్బీఏ స్టార్ లామర్ ఓడమ్ జీవితంలోని ఎత్తుపల్లాలు, ఖలో కర్దాషియాన్‌తో వివాహం, డ్రగ్స్ వల్ల మరణం అంచు దాకా వెళ్లిన భయంకర అనుభవాలను ఈ డాక్యుమెంటరీలో చూడవచ్చు.
హ్యాపీ పటేల్ - ఖతర్నాక్ జాసూస్ (ఏప్రిల్ 1): ప్రముఖ స్టాండప్ కమెడియన్ వీర్ దాస్ దర్శకత్వం వహించిన తొలి చిత్రమిది. ఒక అమాయకపు బ్రిటిష్ గూఢచారి గోవాలో ఒక మహిళను రక్షించే క్రమంలో చేసే హంగామా నవ్వులు పూయిస్తుంది. ఇందులో మిథిలా పాల్కర్, మోనా సింగ్ ప్రధ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.