భారతదేశం, ఏప్రిల్ 6 -- ఓటీటీలోకి ఈ వారం (ఏప్రిల్ 6 నుంచి 13) 8 ఇంట్రెస్టింగ్ సినిమాలు స్ట్రీమింగ్ అవనున్నాయి. ఈ 8 ఒకే ఓటీటీలో రిలీజ్ కానున్నాయి. అంతేకాకుండా వీటిలో అందరు ఇష్టపడే హారర్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఉండే సినిమాలు ఎక్కువగా 4 ఓటీటీ స్ట్రీమింగ్ అవనున్నాయి. మరి అవేంటో లుక్కేద్దాం.
యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఇంగ్లీష్ డాక్యుమెంటరీ చిత్రం బిలీవ్ మీ: ది ఫాల్స్ ప్రొఫెట్. ఒక సీక్రెట్ సొసైటీలోకి ప్రవేశించి దైవం పేరుతో మోసాలకు పాల్పడే నకిలీ బాబాల గుట్టును ఒక చిత్రనిర్మాత, కల్ట్ నిపుణుడు ఎలా రట్టు చేశారనేది ఇందులో ఆసక్తికరంగా చూపించారు. ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో ఏప్రిల్ 8 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.
ప్రేమ, ఆకర్షణ, మోసం.. ఈ మూడింటి కలయికతో సాగే పాపులర్ ఓటీటీ రియాలిటీ షో 'టెంప్టేషన్ ఐలాండ్' రెండో సీజన్ ఏప్రిల్ 10 నుంచి నెట్ఫ్లిక్స్ల...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.