OTT Movies: ఓటీటీలోకి 16 సినిమాలు- ఒక్కరోజే 9, తెలుగులో 5 ఇంట్రెస్టింగ్- 1700 కోట్ల ధురంధర్ 2 నుంచి థ్రిల్లర్స్ వరకు!
భారతదేశం, మే 11 -- OTT Releases This Week: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు ఈ వారం కూడా యాక్షన్, థ్రిల్లర్, డ్రామా వంటి విభిన్న జోనర్లతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమయ్యాయి. ముఖ్యంగా వెండితెరపై వసూళ్ల సునామీ సృష్టించిన బ్లాక్ బస్టర్ల నుంచి ఉత్కంఠ రేపే థ్రిల్లర్ డాక్యుమెంటరీల వరకు ఓటీటీ సినిమాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఆ విశేషాలేంటో చూద్దాం.
థియేటర్లలో నెల రోజులకు పైగా సంచలనం సృష్టించిన 'ధురంధర్: ది రివెంజ్' ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం భారతీయ బాక్సాఫీస్ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించింది.
ధురంధర్ 2 సినిమా రూ. 1700 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్, సారా అర్జున్ నటించిన ధురంధర్ 2 జియో హాట్‌స్టార్‌లో మే 15 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.