OTT Horror Telugu: ఓటీటీలోకి తెలుగు హారర్ థ్రిల్లర్- 15 ఏళ్ల మెడికల్ కాలేజీలో భయపెట్టే గది- 5 భాషల్లో- 8.7 రేటింగ్!
భారతదేశం, నవంబర్ 15 -- Telugu Horror Thriller 418 OTT Release Official: టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో రూపొందిన సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ 418 ఓటీటీలోకి వచ్చేయనుంది. థియేటర్లలో విడుదలైన (అక్టోబర్ 23) కొద్ది రోజులకే ఈ 418 మూవీ ఓటీటీ స్ట్రీమింగ్కు సిద్ధమవడం ఇంట్రెస్టింగ్గా మారింది.
నిజానికి 418 సినిమా థియేటర్లలోకి రాకముందు భారీ హైప్ క్రియేట్ చేసింది. స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పేరు ఈ ప్రాజెక్ట్‌తో ముడిపడటం, సెన్సార్ బోర్డు అభ్యంతరాలు వ్యక్తం చేసిందన్న వార్తలు రావడంతో ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. సినిమాలోని హారర్ సన్నివేశాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయని చిత్రబృందం ప్రచారం చేయడంతో, హారర్ ప్రియులు ఈ చిత్రం కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూశారు.
భారీ అంచనాల మధ్య థియేటర్లలో అడుగుపెట్టిన '418' బాక్సాఫీస్ వద్ద ఆ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.