OTT Horror: ఓటీటీలోకి ఇవాళ వచ్చిన తెలుగు హారర్ థ్రిల్లర్- దుష్ట శక్తి వర్సెస్ దైవ శక్తి- 4 భాషలు, 7.5 రేటింగ్- ఎక్కడంటే?
భారతదేశం, సెప్టెంబర్ 25 -- Agadha OTT Release Today In 4 Languages: ఎప్పుడైనా సరే హారర్ థ్రిల్లర్స్‌కు ఉండే క్రేజ్ వేరు. రెగ్యులర్ ఫార్మాట్లోనే కథ ఉన్నప్పటికీ డిఫరెంట్‌గా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిస్తే ఆ సినిమా సూపర్ హిట్ అవుతుంది. అయితే, ప్రముఖ నిర్మాత, దర్శకుడు ఎం.ఎస్. రాజు తెరకెక్కించిన మైండ్-బెండింగ్ డివోషనల్ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ 'అగధ'.
థియేటర్లలో రిలీజై సస్పెన్స్, హారర్ ప్రేమికులను అలరించిన అగధ ఓటీటీలోకి ఇవాళ (సెప్టెంబర్ 25) స్ట్రీమింగ్కు వచ్చింది. ఆగస్టు 14న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు ఐఎమ్‌డీబీ నుంచి 7.5 రేటింగ్ వచ్చింది. మిస్టరీ,క్షుద్రపూజలు, రివేంజ్ వంటి ఎలిమెంట్స్‌తో అగధను తెరకెక్కించారు.
ఆధ్యాత్మిక శక్తులున్న మహదేవి (కామాక్షి భాస్కర్ల) అనే యంగ్ ఉమెన్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఊరిలో వరుసగా జరిగే వింత మరణ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.