OTT Crime Thriller: ఓటీటీలోకి డైరెక్ట్ నయా క్రైమ్ థ్రిల్లర్- రియలిస్టిక్ యాక్షన్, ఫొరెన్సిక్ ట్విస్టులు- ఎక్కడ చూడాలంటే?
భారతదేశం, అక్టోబర్ 31 -- Mrigaya 1.5 The Hunt Continues OTT Teaser Released: బెంగాలీ సినిమా ఇండస్ట్రీలో విలక్షణమైన క్రైమ్ థ్రిల్లర్లతో గుర్తింపు తెచ్చుకున్న 'మృగయ' ఫ్రాంచైజీ నుంచి కొత్త చాప్టర్ సిద్ధమైంది. సస్పెన్స్, మైండ్ బ్లోయింగ్ యాక్షన్ ఘట్టాలతో తెరకెక్కిన 'మృగయ 1.5: ది హంట్ కంటిన్యూస్' టీజర్‌ను మేకర్స్ అధికారికంగా విడుదల చేశారు.
ప్రఖ్యాత దర్శకుడు అభిరూప్ ఘోష్ మృగయ 1.5: ది హంట్ కంటిన్యూస్ చిత్రాన్ని పూర్తిస్థాయి రియలిస్టిక్ యాక్షన్ విజువల్స్‌తో తీర్చిదిద్దారు. అక్టోబర్ 30న విడుదలైన మృగయ 1.5: ది హంట్ కంటిన్యూస్ టీజర్ ఇప్పుడు ఆకట్టుకుంటోంది.
కోల్‌కతా వీధుల్లో జరిగే దారుణమైన నేరం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. నగరంలో ఒక ఘోరమైన హత్య జరగడంతో ఆ కేసును ఛేదించే బాధ్యతను ఆఫీసర్ డెబాంజన్ దత్తా భుజస్కంధాలపై వేసుకుంటారు. విచారణ ముందుకు సాగుతున్న కొద్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.