భారతదేశం, అక్టోబర్ 31 -- Mrigaya 1.5 The Hunt Continues OTT Teaser Released: బెంగాలీ సినిమా ఇండస్ట్రీలో విలక్షణమైన క్రైమ్ థ్రిల్లర్లతో గుర్తింపు తెచ్చుకున్న 'మృగయ' ఫ్రాంచైజీ నుంచి కొత్త చాప్టర్ సిద్ధమైంది. సస్పెన్స్, మైండ్ బ్లోయింగ్ యాక్షన్ ఘట్టాలతో తెరకెక్కిన 'మృగయ 1.5: ది హంట్ కంటిన్యూస్' టీజర్‌ను మేకర్స్ అధికారికంగా విడుదల చేశారు.

ప్రఖ్యాత దర్శకుడు అభిరూప్ ఘోష్ మృగయ 1.5: ది హంట్ కంటిన్యూస్ చిత్రాన్ని పూర్తిస్థాయి రియలిస్టిక్ యాక్షన్ విజువల్స్‌తో తీర్చిదిద్దారు. అక్టోబర్ 30న విడుదలైన మృగయ 1.5: ది హంట్ కంటిన్యూస్ టీజర్ ఇప్పుడు ఆకట్టుకుంటోంది.

కోల్‌కతా వీధుల్లో జరిగే దారుణమైన నేరం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. నగరంలో ఒక ఘోరమైన హత్య జరగడంతో ఆ కేసును ఛేదించే బాధ్యతను ఆఫీసర్ డెబాంజన్ దత్తా భుజస్కంధాలపై వేసుకుంటారు. విచారణ ముందుకు సాగుతున్న కొద్...