OTT: ఓటీటీలో థర్స్డే థండర్- ఒక్కరోజే 8 ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు- హారర్ థ్రిల్లర్ టు హత్తుకునే ప్రేమకథ!
భారతదేశం, అక్టోబర్ 31 -- OTT Release Movies And Web Series New: డిజిటల్ వినోద ప్రపంచంలో ఈ వారం సరికొత్త చిత్రాలు, వెబ్ సిరీస్‌లు సందడి చేస్తున్నాయి. హారర్ మిస్టరీల నుంచి హృదయానికి హత్తుకునే ప్రేమకథల వరకు విభిన్న జోనర్లలో రూపొందిన 8 చిత్రాలు గురువారం (అక్టోబర్ 29) ఒక్కరోజు ఓటీటీల్లో అడుగుపెట్టాయి. ఈ వీకెండ్ ప్లాన్స్‌ను మరింత ఇంట్రెస్టింగ్గా మార్చేందుకు వచ్చిన ఈ థర్స్డే థండర్ సినిమాల గురించి తెలుసుకుందాం.
2000వ సంవత్సరం నాటి గ్రామీణ భారతదేశం నేపథ్యంలో సాగే స్వచ్ఛమైన తెలుగు టీనేజ్ ప్రేమకథ 'తెల్లకాగితం'. బడికెళ్లే వయసులో పురివిప్పిన తొలి ప్రేమ తీపి జ్ఞాపకాలు, అనుకోకుండా జరిగే ఒక చిన్న పొరపాటు వల్ల ఆ ఇద్దరి జీవితాలు ఎలా మారాయనేది ఈ చిత్ర కథాంశం. తెల్లటి కాగితంపై పడిన ఎర్రటి సిరా చుక్కలా వారి బంధంలో తలెత్తిన సవాళ్లను ప్రేమికులు ఎలా ఎదుర్కొన్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.