భారతదేశం, మే 10 -- Oh Butterfly OTT Release Details: ప్రస్తుతం వెండితెరపై థ్రిల్లర్ సినిమాల హవా నడుస్తోంది. అందులోనూ మనిషిలోని మానసిక సంఘర్షణలను, రహస్యాలను ఇతివృత్తంగా తీసుకుని వచ్చే 'సైకలాజికల్ థ్రిల్లర్స్'కు ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఆ సైకలాజికల్ థ్రిల్లర్‌కు రొమాంటిక్ ఎలిమెంట్స్ యాడ్ చేస్తే.. ఆ కోవకే చెందుతుంది 'ఓ బటర్‌ఫ్లై' మూవీ.
ఇటీవలే కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారిన ఓ బటర్‌ఫ్లై సినిమాకు డైరెక్టర్ విజయ్ రంగనాథన్ కథ, దర్శకత్వం వహించారు. ఒక విభిన్నమైన కథాంశంతో ప్రేక్షకులను థియేటర్లలో అలరించింది ఈ సినిమా. రీసెంట్గా థియేట్రికల్ రన్‌ను ముగించుకుని ఓ బటర్‌ఫ్లై ఓటీటీలోకి వచ్చేసింది.
ఓ బటర్‌ఫ్లై సినిమాలో గౌరీ (నివేదితా సతీష్) అనే యువతి పాత్ర చుట్టూ కథ తిరుగుతుంది. గౌరీకి అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ (OCD) ఉంటుంది. తన గతం గు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.