OTT: ఓటీటీలోకి ఇవాళ వచ్చిన తెలుగు ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా- కొత్త చెప్పుల కోసం చిన్నారి ఆరాటం, బిడ్డను వద్దనుకునే తండ్రి
భారతదేశం, నవంబర్ 1 -- Varam D/O Bhargavi OTT Streaming Today: డిజిటల్ మీడియా రంగంలో వైవిధ్యమైన కథలతో ఆకట్టుకుంటున్న ఈటీవీ విన్ ప్లాట్ఫామ్ మరో ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాతో ఇవాళ (నవంబర్ 1) ముందుకు వచ్చింది. ఈటీవీ విన్ కథా సుధలో భాగంగా నేడు ఓటీటీ రిలీజ్ అయిన తెలుగు సినిమా 'వరం D/o భార్గవి'
చిన్న పిల్లల అమాయకత్వం, వారి సరదాలు, దానికి వెనుకున్న ఆర్థిక పరిస్థితులను ఎంతో సహజంగా తెరకెక్కించిన వరం డాటర్ ఆఫ్ భార్గవి ఓటీటీలో నేటి నుంచి సందడి చేస్తోంది.
వరం అనే ఒక చిన్నారి చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. రోజువారీ సరదాల కోసం తన స్నేహితుడితో కలిసి రైలు పెట్టెల నుంచి బొగ్గును దొంగిలించడం ఆ పాపకు అలవాటు. ఆ తెచ్చిన బొగ్గును కొనుగోలు చేశానని ఇంట్లో తల్లి భార్గవిని నమ్మిస్తుంది.
దొంగిలించిన బొగ్గు అమ్మగా వచ్చిన డబ్బులతో ప్రతిరోజూ ఐస్క్రీమ్ తింటూ హాయిగా గడ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.