భారతదేశం, ఏప్రిల్ 25 -- NMDC Hyderabad Recruitment 2026 : హైదరాబాద్లోని నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో జూనియర్ ఇంజినీర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ అయింది. తాత్కాలిక ప్రాతిపదికన వివిధ మైనింగ్ ప్రాజెక్టుల్లో ఖాళీగా ఉన్న 59 ఉద్యోగాలను రిక్రూట్ చేస్తారు.
ఈ పోస్టులకు అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. మే 6వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. మొత్తం 59 పోస్టులు ఉండగా.. వీటిలో ఓపెన్ కేటగిరీలో (UR) 27, ఓబీసీ - 15, ఎస్సీ (SC) - 8, ఎస్టీ- 4, EWS కోటా కింద 5 పోస్టులను కేటాయించారు.
జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ. 250 దరఖాస్తు రుసుము చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ మరియు మాజీ సైనికోద్యోగులకు ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు. అభ్యర్థులు వారి ఫోటో, సంతకం, పదో తరగతి సర్టిఫికేట్, విద్యార్హత మరియు కుల ధ్రువ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.