భారతదేశం, ఏప్రిల్ 17 -- రైల్వే మంత్రిత్వ శాఖ రైలు సంఖ్య 17428/17427 నర్సాపూర్-తిరుపతి-నర్సాపూర్ వీక్లీ ఎక్స్ప్రెస్కు ఆమోదం తెలిపింది. ఈ రైలు సేవలు ఏప్రిల్ 27 నుండి ప్రారంభమవుతాయి. నర్సాపూర్-తిరుపతి వీక్లీ ఎక్స్ప్రెస్ (రైలు సంఖ్య 17428) ఏప్రిల్ 27 నుండి ప్రతి సోమవారం మధ్యాహ్నం 3:50 గంటలకు బయలుదేరుతుంది. తిరుపతి-నర్సాపూర్ రైలు (రైలు సంఖ్య 17427) మే 3, 2026 నుండి ప్రతి ఆదివారం రాత్రి 10:10 గంటలకు బయలుదేరుతుంది.
ఈ రెండు రైళ్లు రాకపోకల మార్గాల్లోని పాలకొల్లు, భీమవరం జంక్షన్, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతాయి.
ఈ రైళ్లలో 2AC, 3AC, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లు ఉంటాయని రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.