Mysaa: రష్మిక మందన్నా ఫేస్ మీద రక్తం పెడితే ఎలా ఉంటుందో చూస్తారు, లైఫ్‌ని రిస్క్ చేశారు: దర్శకుడు, నిర్మాత కామెంట్స్
భారతదేశం, సెప్టెంబర్ 22 -- Director And Producer On Rashmika Mandanna In Mysaa Teaser Launch: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తన కెరీర్లో ప్రతిష్టాత్మక పాన్-ఇండియా యాక్షన్ డ్రామా 'మైసా'లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో గోండ్ గిరిజన మహిళ పాత్ర పోషిస్తున్న రష్మిక , ఆ పాత్రలో ఒదిగిపొవడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు.
రవీంద్ర పుల్లె దర్శకత్వంలో అన్‌ఫార్ములా ఫిల్మ్స్ నిర్మిస్తున్న'మైసా' ఆకట్టుకునే ఫస్ట్ గ్లింప్స్‌తో ఇప్పటికే ఆసక్తిని రేకెత్తించింది. నవంబర్ 27, 2026న 'మైసా' ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా ఇటీవల మేకర్స్ మైసా టీజర్ లాంచ్ చేశారు. మైసా టీజర్ లాంచ్ ఈవెంట్లో డైరెక్టర్ రవీంద్ర పుల్లె, నిర్మాత అజయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
డైరెక్టర్ రవీంద్ర మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. ఈ కథ రాస్తున్నప్పుడే రష్మిక గార...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.