Mission K-100 : ధాన్యం కొనుగోళ్ల సమస్యలకు చెక్.. మిషన్ కే-100 యాక్షన్ ప్లాన్
భారతదేశం, జూలై 2 -- తెలంగాణలో వానాకాలం (ఖరీఫ్ 2026-27) సీజన్ ధాన్యం సేకరణ ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. ధాన్యం కొనుగోళ్లలో ఎదురయ్యే రవాణా, నిల్వ, ఆర్థికపరమైన అడ్డంకులను అధిగమించడానికి మిషన్ కే-100 పేరుతో 100 రోజుల ప్రత్యేక కార్యాచరణను అధికారికంగా ప్రారంభించింది.
పౌరసరఫరాల భవనంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఎం. స్టీఫెన్ రవీంద్ర, భారత ఆహార సంస్థ జనరల్ మేనేజర్ జి.ఎన్. రాజుతో కలిసి ఈ సరికొత్త మిషన్ను లాంచ్ చేశారు. మిల్లుల్లో పెండింగ్లో ఉన్న ధాన్యాన్ని వేగంగా తరలించేందుకు తగిన గోదాములను కేటాయించాలని, అలాగే రాష్ట్రానికి రావలసిన పాత ఆర్థిక బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఎఫ్సీఐని కమిషనర్ కోరారు.
మిషన్ కే-100 ప్రకారం.. కొత్త పంట కొనుగోలు కేంద్రాలకు వచ్చేలోపు సరఫరా వ్య...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.