Mani Ratnam Keerthy Suresh: కీర్తి సురేష్ బోల్డ్ మూవీ డోరతిపై దర్శకుడు మణిరత్నం ప్రశంసలు- నాకు అసూయ కలుగుతోందంటూ!
భారతదేశం, సెప్టెంబర్ 27 -- Mani Ratnam Praised Keerthy Suresh Bold Movie Dorothy: తమిళ డారెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన సరికొత్త చిత్రం 'డోరతి' థియేటర్లలోకి వచ్చి ప్రేక్షకుల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. కీర్తి సురేష్ హీరోయిన్గా చేసిన ఈ సినిమా ఇద్దరు మిత్రులు, ఒక యువతి చుట్టూ తిరిగే సాధారణ ప్రేమకథగా భావించిన ప్రేక్షకులకు.. ఇందులో ఎల్జీబీటీక్యూఐఏ+ (LGBTQIA+) కోణాన్ని స్పృశించడం ఊహించని చర్చకు దారితీసింది.
స్వదేశంలో ఈ కథాంశంపై కొంత ప్రతికూల స్పందన వ్యక్తమవుతుండగా, కెనడా వేదికగా జరిగిన గ్లోబల్ ప్రిమియర్లో అద్భుత టాక్ సొంతం చేసుకుంది డోరతి సినిమా. ఈ క్రమంలో భారతీయ సినిమా దిగ్గజ దర్శకుడు మణిరత్నం డోరతి చిత్రంపై ప్రత్యేకంగా స్పందిస్తూ చిత్ర బృందాన్ని ఆకాశానికెత్తేశారు.
నిర్మాతలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ 'ఎక్స్' (ట్వి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.