LPG Gas eKYC : ఎల్పీజీ గ్యాస్ కస్టమర్లకు అలర్ట్ - ముగియనున్న ఈ-కేవైసీ గడువు! ఆలస్యం చేయకండి
భారతదేశం, ఆగస్టు 14 -- గృహావసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్లకు ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తిచేయాలని చమురు సంస్థలు స్పష్టం చేస్తున్నాయి. ఇదే విషయంపై గడువును కూడా విధించాయి. ఈనెల 16వ తేదీలోపు గ్యాస్ వినియోగదారులు తప్పనిసరిగా ఈకేవైసీని పూర్తి చేసుకోవాలని చెబుతున్నాయి. అయితే ఈ గడువు కూడా దగ్గరపడుతోంది. ఇప్పటివరకు ఈ ప్రాసెస్ పూర్తి చేయని వినియోగదారులు. వెంటనే ఈకేవైసీ చేయించుకోవాలని ఆయా కంపెనీలు సూచిస్తున్నాయి.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా గ్యాస్ ఏజెన్సీల కార్యాలయాల వద్ద, గ్యాస్ డెలివరీ బాయ్స్ వద్ద బయోమెట్రిక్ నమోదు చేయించుకోవడానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. నిజానికి ఈ-కేవైసీ పూర్తి చేయడానికి గడిచిన జూలై నెలలోనే గడువు ముగియాల్సి ఉంది. అయితే వినియోగదారుల అసౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని చమురు కంపెనీలు ఈ అవకాశాన్ని ఈ నెల 16 వరకు పొడిగించా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.