Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2- సూరజ్ చెంప పగలగొట్టిన జ్యోత్స్న- మాలినితో చేయి కలిపిన దీప-బిగ్ ట్విస్ట్
భారతదేశం, సెప్టెంబర్ 11 -- Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్లో దక్షిణామూర్తి క్షమాపణ చెప్పాలని అడిగింది, జరిగిన గొడవ గురించి జ్యోత్స్నకు చెబుతాడు శివ నారాయణ. అంతలో సూరజ్ ఇంటికి వస్తాడు. శివ నారాయణతో ఆవేశంతో ఊగిపోతాడు.
మీతో మాట్లాడదామని వచ్చానని తాత అని సూరజ్ అంటే.. ఎవడ్రా నీకు తాత.. తూ.. మీరసలు మనుషులేనట్రా.. అందరూ పగలు పెట్టుకుని జీవితాలను నాశనం చేస్తారా.. ఏం బతుకులురా మీవి.. అని శివ నారాయణ అంటాడు. అదే మాట నేను అంటే అని సూరజ్ అంటుండగా.. రేయ్ సూరజ్.. దశరథ లోపలికి వెళ్లి రివాల్వర్ తీసుకురా.. మాటలతో చెబితే వీడికి అర్థం కాదు అని శివ నారాయణ ఉగ్రరూపం చూపిస్తాడు.
వీడు మూర్ఖుడురా.. తండ్రి ఆదేశిస్తే తల్లి తల నరికిన ఒక రాజు కథ నాకు తెలుసు. కానీ, వీడు తల్లి ఆదేశిస్తే ఎవడి తలైన నరుకుతాడు అని శివ నారాయణ అంటాడు. మ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.