భారతదేశం, మే 7 -- ఈ వేసవిలో చల్లని ప్రదేశానికి వెళ్లాలి అనుకుంటున్నారా? అయితే కర్ణాటకలోని కూర్గ్ మిమ్మల్ని పిలుస్తోంది. అంతేకాదు పక్కనే ఉన్న మైసూర్ కూడా వెళ్లి రావొచ్చు. మిడిల్ క్లాస్ బడ్జెట్ ధరలో ఈ టూర్‌ను ఐఆర్సీటీసీ ఆపరేట్ చేస్తోంది. మే 13వ తేదీన టూర్ ప్రారంభం అవుతుంది. 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ప్రతీ బుధవారం ఈ టూర్ ఉంటుంది.
కాచిగూడ రైల్వే స్టేషన్ నుండి 19:05 గంటలకు రైలు నెం. 12785 (కాచిగూడ-మైసూరు ఎక్స్‌ప్రెస్)లో బయలుదేరుతారు. రాత్రి ప్రయాణం చేస్తారు.
ఉదయం 09:30 గంటలకు మైసూరు చేరుకుంటారు. కూర్గ్‌కు ప్రయాణం (115 కి.మీ.) చేస్తారు. మధ్యాహ్నానికి కూర్గ్ చేరుకుంటారు. ఆ తర్వాత హోటల్లో చెక్-ఇన్ చేస్తారు. అబ్బే జలపాతం, ఓంకారేశ్వర ఆలయాన్ని సందర్శిస్తారు. రాత్రి కూర్గ్‌లోనే బస చేస్తారు.
హోటల్లో అల్పాహారం చేస్తారు. తలకావేరి, భా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.