భారతదేశం, మే 11 -- IRCTC Chardham Yatra Package : హిందూ ధర్మంలో అత్యంత పవిత్రంగా భావించే చార్ ధామ్ యాత్రను దర్శించుకోవాలని ఆకాంక్షించే భక్తుల కోసం IRCTC ప్రత్యేక ప్యాకేజీని తీసుకువచ్చింది. హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేయనుంది. ఉత్తరాఖండ్‌లోని దివ్య క్షేత్రాలను సందర్శించేలా 'చార్ ధామ్ యాత్ర ఎక్స్ - హైదరాబాద్' పేరుతో ప్యాకేజీని ప్రకటించింది.
ఈ ప్యాకేజీలో మొత్తం 10 రాత్రులు, 11 రోజులుగా ఉంటుంది. 2026 మే నెలలో 17, 18, 28వ తేదీల్లో జర్నీలు ఉంటాయి. ఈ తేదీలకు అనుగుణంగా భక్తులు ముందుగానే టికెట్లు బుకింగ్ చేసుకోవాలి. ప్రయాణికులు హైదరాబాద్ విమానాశ్రయం నుంచి డెహ్రాడూన్ చేరుకుని... అక్కడ నుంచి రోడ్డు మార్గంలో యాత్రను కొనసాగిస్తారు.
హైదరాబాద్ నుంచి ఉదయం 08:45 గంటలకు బయలుదేరే విమానం (6E 422) ఉదయం 11:15 గంటలకు డెహ్రాడూన్ చేరుకుంటుంది. తిరిగి వచ్చేటప్పుడు డ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.