Indiramma LIG Flats Hyderabad : ఇందిరమ్మ ఫ్లాట్ల స్కీమ్ అప్డేట్ - లాటరీ తేదీలు ఖరారు!
భారతదేశం, నవంబర్ 1 -- Indiramma LIG Flats Hyderabad : హైదరాబాద్ మహానగరంలో సొంతింటి కల నెరవేర్చుకోవాలనుకుంటున్న నిరుపేదలు, అల్పదాయ వర్గాల ప్రజలకు తెలంగాణ హౌసింగ్ బోర్డు మరో అప్డేట్ అందించింది. కోర్ అర్బన్ పరిధికి చెందిన మరో నాలుగు కీలక నియోజకవర్గాల్లో ఇందిరమ్మ లో-ఇన్కమ్ గ్రూప్ (LIG) ఫ్లాట్ల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేసేందుకు ఏర్పాట్లు సిద్ధం చేసింది. ఈ మేరకు నవంబరు 3వ తేదీన పారదర్శకంగా ఆన్లైన్ లాటరీ (ఇ-లాటరీ) నిర్వహించనున్నట్లు హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ గౌతమ్ వెల్లడించారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ముషీరాబాద్, ఎల్బీనగర్, చాంద్రాయణగుట్ట, గోషామహల్ నియోజకవర్గాల్లో నిర్మించిన ఇందిరమ్మ టవర్లలో ఈ ఫ్లాట్లను దరఖాస్తుదారులకు కేటాయిస్తారు. గత కొంతకాలంగా ఈ ఫ్లాట్ల కేటాయింపు కోసం దరఖాస్తు చేసుకున్న వేలాది మంది ప్రజలు నిరీక్షిస్తున్నారు. ప్రజ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.