Independence day 2026 : ఎర్రకోటలో జాతీయ జెండా రెపరెపలు.. చరిత్రలో తొలిసారి 'వందే మాతరం'!
భారతదేశం, ఆగస్టు 15 -- 80వ స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో దిల్లీ ఎర్రకోటలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు దేశ చరిత్రలో తొలిసారిగా వందేమాతర గీతాన్ని ఈవెంట్లో ఆలపించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోటకు చరుకున్నారు. మరికొద్దిసేపట్లో జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు.
80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దిల్లీలోని రాజ్‌ఘాట్‌కు వెళ్లారు ప్రధాని మోదీ. మహాత్మా గాంధీ సమాధికి నివాళులర్పించారు.
భారతదేశ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా దేశానికి స్వాతంత్య్రం తెచ్చిపెట్టడానికి ప్రాణాలర్పించిన మహానీయుల ధైర్యం, త్యాగాలు, అంకితభావాన్ని స్మరించుకున్నారు. వారి కలలను సాకారం చేస్తూ, దేశాన్ని ప్రగతి పథంలో ముందుకు నడిపించేందుకు అందరం క...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.