భారతదేశం, జనవరి 16 -- నేటి ఉరుకుల పరుగుల జీవితంలో, ప్రతి ఒక్కరినీ మెప్పించాలనే తాపత్రయం (People-pleasing), విశ్రాంతి లేకుండా పనిచేసే సంస్కృతి (Hustle culture) మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇటువ... Read More
భారతదేశం, జనవరి 15 -- చాలామంది గుండె ఆరోగ్యం అనగానే కేవలం వ్యాయామం, కొలెస్ట్రాల్ గురించి మాత్రమే ఆలోచిస్తారు. కానీ, రక్తంలో చక్కెర స్థాయిలు (Blood Sugar) గుండెకు 'నిశ్శబ్ద శత్రువు'లా మారుతాయని మనకు తె... Read More
భారతదేశం, జనవరి 14 -- కొండల మధ్య ప్రశాంతమైన జీవితం, ప్రకృతి ఒడిలోని అందాలను తన రచనలతో మన కళ్లకు కట్టినట్లు చూపించే మన ప్రియతమ రచయిత రస్కిన్ బాండ్. ఆయన రాసే ప్రతి అక్షరం ఒక అనుభూతి, ఒక జీవన సత్యం. సాధా... Read More
భారతదేశం, జనవరి 14 -- బయటికి ఎంతో ఆరోగ్యంగా, ఫిట్గా కనిపిస్తారు.. జిమ్కు వెళ్తారు, చురుగ్గా ఉంటారు. కానీ అకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిపోతున్నారు. ఇటీవల భారత్లో 18 నుంచి 45 ఏళ్ల యువతలో పెరిగిన ... Read More
భారతదేశం, జనవరి 13 -- తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి వచ్చేస్తోంది. సంక్రాంతి అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేవి నువ్వుల ఉండలు. కానీ, మన వంటింట్లో నువ్వుల ప్రాధాన్యత కేవలం పిండివంటలకే పరిమితం కాదు. శతా... Read More
భారతదేశం, జనవరి 13 -- న్యూయార్క్ నగర మేయర్ జోహ్రాన్ మమ్దానీ తన జీవితంలో మరో కీలక ఘట్టానికి చేరుకున్నారు. ఇప్పటివరకు క్విన్స్లోని అస్టోరియాలో ఉన్న ఒక చిన్న సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్లో సాధారణ జీవ... Read More
భారతదేశం, జనవరి 12 -- వయసు పైబడుతున్న కొద్దీ నడక నెమ్మదించడం, కీళ్లలో బిగుతుగా అనిపించడం సర్వసాధారణం అని మనం సరిపెట్టుకుంటాం. కానీ, ఈ మార్పులను కేవలం 'వృద్ధాప్య లక్షణాలు'గా భావించి వదిలేయడం ప్రమాదకరమన... Read More
భారతదేశం, జనవరి 12 -- టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ఫ్యాషన్ సెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వెస్ట్రన్ డ్రెస్సుల్లో ఎంత స్టైలిష్గా కనిపిస్తారో, చీరకట్టులో అంతకంటే మిన్నగా 'అ... Read More
భారతదేశం, జనవరి 12 -- "చరిత్ర పుటల్లో నా గురించి మీరు చేదు నిజాలు రాయవచ్చు.. నన్ను మట్టిలో తొక్కేయాలని చూడొచ్చు.. కానీ గుర్తుంచుకోండి, ఆ మట్టి నుంచి ధూళిలా నేను మళ్లీ పైకే లేస్తాను" - ఇవి కేవలం ఒక కవి... Read More
భారతదేశం, జనవరి 12 -- జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కలయికకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా కుజుడు, చంద్రుడు ఒకే రాశిలో కలిసినప్పుడు 'మహాలక్ష్మి యోగం' ఏర్పడుతుంది. ఈ రాజయోగం అత్యంత శుభప్రదమైనదిగా జ్యోతిష... Read More