భారతదేశం, ఫిబ్రవరి 28 -- టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ కేవలం తన నటనతోనే కాదు, తనదైన వ్యక్తిత్వంతోనూ లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. ముఖ్యంగా యువతలో విజయ్ ఆలోచనా విధానానికి విపరీతమైన క్రేజ్ ఉంటుంది. గతంలో ఆయన డబ్బు, ఆత్మవిశ్వాసం గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అవుతున్నాయి. డబ్బు కంటే తనపై తనకు ఉన్న నమ్మకమే తనను ఈ స్థాయికి చేర్చిందని ఆయన బలంగా నమ్ముతారు.
హార్పర్స్ బజార్ ఇండియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో విజయ్ తన తండ్రి ఆలోచనలకు, తన వ్యక్తిగత ఆశయాలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని చాలా ఆసక్తికరంగా వివరించారు.
"మా నాన్న చాలా ప్రాక్టికల్‌గా ఆలోచిస్తారు. ఈ లోకం ఎలా ఉంటుందో ఆయనకు బాగా తెలుసు. 'ధనం మూలం ఇదం జగత్' (ఈ ప్రపంచానికి ధనమే మూలం) అని ఆయన తరచుగా చెబుతుంటారు. గౌరవం, ప్రేమ, సుఖం, శాంతి.. ఇవన...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.