భారతదేశం, మార్చి 7 -- ఉదయం ఆఫీసుకి వెళ్లే తొందరలోనో, పని ఒత్తిడిలోనో లేదా బాగా ఆకలి వేసినప్పుడో.. చాలామంది భోజనాన్ని గబగబా కానిచ్చేస్తుంటారు. కొందరైతే ఆహారం చాలా రుచిగా ఉందని ప్లేట్‌ను నిమిషాల్లో ఖాళీ చేస్తారు. అయితే, ఇలా వేగంగా తినడం వల్ల శరీర బరువు గణనీయంగా పెరుగుతుందని మీకు తెలుసా?
చాలామంది బరువు పెరగడానికి కేవలం మనం తినే ఆహార రకం (జంక్ ఫుడ్) లేదా పరిమాణం మాత్రమే కారణమని అనుకుంటారు. కానీ, మనం ఎంత వేగంగా తింటున్నాం అనేది కూడా అంతే ముఖ్యమని వైద్యులు చెబుతున్నారు. ముంబైలోని ఫోర్టిస్ హాస్పిటల్ బేరియాట్రిక్ సర్జన్ డాక్టర్ హృషికేష్ సల్గాంకర్ దీని వెనుక ఉన్న సైన్స్‌ను వివరించారు.
మనం తిన్న తర్వాత కడుపు నిండిందనే సంకేతం మెదడుకు అందడానికి కొంత సమయం పడుతుంది. దీనిని 'గట్-బ్రెయిన్ యాక్సిస్' (Gut-brain axis) అంటారు. "మన జీర్ణవ్యవస్థకు, మెదడుకు మ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.