Hyderabad : రూ. 6 లక్షలకు డీల్... 3 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయిన సీఐ!
భారతదేశం, అక్టోబర్ 28 -- హైదరాబాద్ నగరంలోని మీర్‌చౌక్ పోలీసు స్టేషన్లో లంచావతారం ఎత్తిన ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (సీఐ). ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా చిక్కాడు. ఓ కేసు నుంచి ఉపశమనం కల్పించేందుకు ఏకంగా లక్షల్లో లంచం డిమాండ్ చేసి.. ఆ మొత్తాన్ని స్వీకరిస్తుండగా పట్టుబడ్డాడు.
ఇందుకు సంబంధించిన వివరాల ప్రకారం.. మీర్‌చౌక్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ ఫిర్యాదుదారుడి తండ్రిపై నమోదైన కేసును క్లోజ్ చేయడానికి, అతనిపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకుండా ఉండటానికి, భవిష్యత్తులో పోలీసు సాయం అందించడానికి సీఐ ఎం. కొండల్ రావు రూ. 6 లక్షల లంచం డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే.. మొదటి విడతగా రూ. 3 లక్షల లంచం మొత్తాన్ని పోలీసు స్టేషన్ పరిధిలోని హోంగార్డ్ ఆబిద్ అలీ ద్వారా స్వీకరించేందుకు నిర్ణయించారు.
బాధితుడు ఈ వ్యవహారంపై అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించడంతో ఏసీబీ స...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.