Heroines: కఠినమైన ఆహార నియమాలు పాటించా: హీరోయిన్ రాశి సింగ్, సీట్లో నుంచి లేచి డ్యాన్స్ చేస్తారు: విష్ణుప్రియ కామెంట్స్
భారతదేశం, ఆగస్టు 31 -- Rambha Oorvasi Menaka Title Song Launch Event: కామెడీ హీరో అల్లరి నరేష్ నటించిన లేటెస్ట్ కామెడీ ఫాంటసీ సినిమా'రంభ ఊర్వశి మేనక'. చంద్ర మోహన్ చింతాడ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మాతలుగా వ్యవహరిస్తూ నిర్మించారు.
రంభ ఊర్వశి మేనక సినిమాలో సురభి, రాశి సింగ్, విష్ణుప్రియ, ప్రిషా సింగ్ నలుగురు హీరోయిన్స్‌గా నటించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా సాంగ్స్, టీజర్, ట్రైలర్ మూవీపై అంచనాలు పెంచాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఘనంగా విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో ఇటీవల రంభ ఊర్వశి మేనక టైటిల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన రంభ ఊర్వశి మేనక సాంగ్ లాంచ్ ఈవెంట్లో ముగ్గురు హీరోయిన్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
హ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.