భారతదేశం, ఆగస్టు 31 -- Rambha Oorvasi Menaka Title Song Launch Event: కామెడీ హీరో అల్లరి నరేష్ నటించిన లేటెస్ట్ కామెడీ ఫాంటసీ సినిమా'రంభ ఊర్వశి మేనక'. చంద్ర మోహన్ చింతాడ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మాతలుగా వ్యవహరిస్తూ నిర్మించారు.

రంభ ఊర్వశి మేనక సినిమాలో సురభి, రాశి సింగ్, విష్ణుప్రియ, ప్రిషా సింగ్ నలుగురు హీరోయిన్స్‌గా నటించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా సాంగ్స్, టీజర్, ట్రైలర్ మూవీపై అంచనాలు పెంచాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఘనంగా విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో ఇటీవల రంభ ఊర్వశి మేనక టైటిల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన రంభ ఊర్వశి మేనక సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో ముగ్గురు హీరోయిన్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

హ...