భారతదేశం, ఫిబ్రవరి 20 -- గత కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఎల్జీబీటీక్యూ (LGBTQ+) కథాంశాలతో అనేక సినిమాలు, సిరీస్‌లు వస్తున్నాయి. అయితే, ఒక క్వీర్* వ్యక్తిగా సమాజంలో బతకడం అంటే ఏమిటి? క్రీడా ప్రపంచం వంటి కఠినమైన రంగాల్లో తమ గుర్తింపును దాచుకుంటూ జీవించడం ఎంత నరకం? అనే కోణాలను అత్యంత ప్రభావవంతంగా ఆవిష్కరించిన సిరీస్ 'హీటెడ్ రైవల్రీ'. కెనడియన్ ప్రొడక్షన్ కంపెనీ 'క్రేవ్' నిర్మించిన ఈ సిరీస్, ఇప్పుడు మన దేశంలో 'లయన్స్‌గేట్ ప్లే' (Lionsgate Play) వేదికగా అందుబాటులోకి వచ్చింది.
రాచెల్ రీడ్ రాసిన బెస్ట్ సెల్లింగ్ నవల ఆధారంగా దర్శకుడు జాకబ్ టైర్నీ ఈ సిరీస్‌ను రూపొందించారు. ఐస్ హాకీ క్రీడలో ప్రత్యర్థులైన ఇద్దరు ఆటగాళ్ల చుట్టూ కథ తిరుగుతుంది. ఒకరు కెనడియన్ ప్లేయర్ షేన్ హాలండర్ (హడ్సన్ విలియమ్స్), మరొకరు రష్యన్ ఆటగాడు ఇల్యా రోజనోవ్ (కానర్ స్టోరీ). మ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.