H-1B, L-1 వీసా పొడిగింపు రుసుము పెంపు: ఐటీ ఉద్యోగులకు అమెరికా షాక్
భారతదేశం, ఆగస్టు 10 -- అమెరికాలో స్థిరపడి ఉద్యోగాలు కొనసాగించాలని భావిస్తున్న భారతీయ ఐటీ నిపుణులకు అమెరికా ప్రభుత్వం షాక్ ఇచ్చింది. హెచ్-1బీ (H-1B), ఎల్-1 (L-1) వీసాల పొడిగింపు పిటిషన్లపై హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం (DHS) నిబంధనలను సవరించింది. ఒకే కంపెనీలో పనిచేస్తూ వీసా కాలపరిమితిని పొడిగించుకునే ఉద్యోగులకు కూడా ఇకపై అదనపు రుసుములు వర్తింపజేయాలని నిర్ణయించింది. ఈ కొత్త నిబంధనలు సెప్టెంబర్ 9 నుంచి అమల్లోకి రానున్నాయి.
హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విడుదల చేసిన తుది ఉత్తర్వుల ప్రకారం, అర్హత కలిగిన ప్రతి హెచ్-1బీ పొడిగింపు పిటిషన్‌కు $4,000 (సుమారు రూ. 3.35 లక్షలు), ప్రతి ఎల్-1 పొడిగింపు పిటిషన్‌కు $4,500 (సుమారు రూ. 3.77 లక్షలు) అదనంగా చెల్లించాలి. అయితే ఈ భారం అమెరికాలోని అన్ని కంపెనీలపైనా పడదు.
అమెరికాలో కనీసం 50 మంది ఉద్యోగులు ఉండి, వారి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.