Gunde Ninda Gudi Gantalu Today Episode: ప్రభావతి కరివేపాకు గొడవ- సీఐకి నిజం చెప్పిన కానిస్టేబుల్, కూతురు-బుక్కయిన రోహిణి
భారతదేశం, అక్టోబర్ 22 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో నిన్ను అడిగినందుకు నా చెప్పులతో నేను కొట్టుకోవాలని ప్రభావతి అంటే.. బయట ఉన్నాయి తీసుకురావాల అని మీనా కౌంటర్ ఇస్తుంది. ఇవాళ నాకు కరివేపాకు పచ్చడి తినాలని ఉందని ప్రభావతి అంటుంది.
కరివేపాకు లేదు. తీసుకురండని మీనా అంటే.. తీసుకురావడానికి ఎవరున్నారు. అందరూ బిజీనేగా అని ప్రభావతి అంటుంది. నేను కూడా బిజీనే. కరివేపాకు పచ్చడి మీరే చేసుకోండని వంట మధ్యలోనే వదిలిపెట్టి వెళ్లిపోతుంది మీనా. దాంతో ప్రభావతి ఆపి.. నువ్వు కూడా బిజీనే. కరివేపాకు సంగతి నేను చూసుకుంటా. వంట మాత్రం మధ్యలో వదిలిపెట్టకని అంటుంది ప్రభావతి.
మాటకు మాట సమాధానం ఇవ్వకుంటే వినరుగా అని వంట చేసేందుకు వెళ్తుంది మీనా. మనోజ్ వస్తే.. సంధు చివర కరివేపాకు తీసుకురారా. నాకు కరివే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.