Gunde Ninda Gudi Gantalu Today Episode: దొరికిపోయిన విల్లా విజయ్- మనోజ్‌ను కొట్టమన్న ప్రభావతి- బాలును చితకబాదిన తల్లి
భారతదేశం, అక్టోబర్ 9 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో మనోజ్ చిన్నపిల్లాడిలా ఓ కారు బొమ్మ తీసుకొచ్చుకుని ఆడుకుంటాడు. వీడు బయట ఎవరిదో బొమ్మ ఎత్తుకొచ్చాడనుకుంటారు. ఇంతలో ఒక ఆవిడ వచ్చి మీ అబ్బాయి మా అబ్బాయి బొమ్మ ఎత్తుకొచ్చాడని కోపంగా చెబుతుంది.
వయసు తగ్గినా బుద్ధి మారలేదని బాలు అంటాడు. ఆ బొమ్మ లాక్కుని వాళ్లకు ఇచ్చేస్తుంది ప్రభావతి. ఏవండి మీరే ఏదోటి చేయండని మీనా అంటుంది. దాంతో మనోజ్‌ను బాలు కొడతాడు. ఏంట్రా నువ్వు చేసింది అని ప్రభావతి తిట్టినట్టే తిట్టి రెండు చెంపలు ఒకేసారి వాయించాలని చెబుతుంది. అంతా షాక్ అవుతారు. ఒకేసారి మనోజ్ రెండు చెంపలను బాలు కొడతాడు.
దాంతో మనోజ్ కిందపడిపోతాడు. నీళ్లు కొట్టి లేపుతాడు. మనోజ్ ఎప్పటిలా మారిపోతాడు. ఏమైందని అడుగుతాడు. ఏం కాలేదని రోహిణితో పంపిస్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.