Festival Special Trains : పండుగ వేళ ప్రయాణికులకు మరో అప్డేట్... సికింద్రాబాద్ - సిర్పూర్ కాగజ్ నగర్ మధ్య ప్రత్యేక రైళ్లు
భారతదేశం, సెప్టెంబర్ 13 -- SCR Festival Special Trains : వినాయక చవిత వేళ ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు వీలుగా దక్షిణ మధ్య రైల్వే (SCR) కీలక నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్ - సిర్పూర్ కాగజ్ నగర్ - హైదరాబాద్ డెక్కన్ మార్గంలో ప్రత్యేక పండుగ రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 14న ఈ ప్రత్యేక సేవలు అందుబాటులో ఉంటాయి.
ఈ ప్రత్యేక రైళ్లలో రిజర్వుడ్ ఏసీ ఛైర్ కార్, అన్‌రిజర్వుడ్ జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. పండుగ పూట ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరింది.
Published by HT Digital Content Services with permission from HT Telugu....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.