ENE Repeat Trailer: ఈ నగరానికి ఏమైంది 2 ట్రైలర్ రిలీజ్- మారిన కార్తీక్ పాత్ర- ఆకట్టుకుంటున్న హీరో శ్రీనాథ్ మాగంటి!
భారతదేశం, నవంబర్ 3 -- Vishwak Sen Ee Nagaraniki Emaindi 2 Trailer Srinath Maganti: తెలుగు ప్రేక్షకుల్లో, ప్రత్యేకించి యూత్‌లో 'ఈ నగరానికి ఏమైంది' (ENE) సినిమా సృష్టించిన సంచలనం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. స్నేహం, మద్యం, కలలు, హ్యూమర్ కలగలిపిన ఆ చిత్రం థియేటర్లలోనే కాకుండా ఓటీటీ స్పేస్‌లోనూ కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది.
ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న సినిమా 'ఈ నగరానికి ఏమైంది 2' (ENE 2). ఈఎన్ఈ 2 విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో మేకర్స్ ప్రచార వేగాన్ని పెంచారు. నవంబర్ 19న థియేటర్లలోకి రానున్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను మంగళవారం (నవంబర్ 3) అంటే ఇవాళ విడుదల చేశారు.
ఈ నగరానికి ఏమైంది రిపీట్ ట్రైలర్ చూస్తుంటే ఆనాటి నవ్వుల ప్రయాణం మళ్లీ కళ్లముందు సాగుతున్న అనుభూతి కలుగుతోంది. నలుగురు స్నేహితుల గ్యాంగ్ చుట్టూ తిరిగే కథలో ఈస...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.