Drishyam 3 OTT: కేసు కొట్టేసిన కోర్టు- ఓటీటీలోకి అఫీషియల్‌గా 500 కోట్ల క్రైమ్ థ్రిల్లర్ దృశ్యం 3- స్ట్రీమింగ్ ఎక్కడంటే?
భారతదేశం, నవంబర్ 21 -- Drishyam 3 The Conclusion OTT Release Official Announcement: థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే తెలుగు ప్రేక్షకులకు 'దృశ్యం' ఫ్రాంచైజీ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. విక్టరీ వెంకటేష్ నటించిన తెలుగు వెర్షన్లతో ఇక్కడ ఇంటింటా మారుమోగిన ఈ కథ, బాలీవుడ్‌లోనూ అజయ్ దేవగన్ హీరోగా కనీవినీ ఎరుగని విజయాన్ని అందుకుంది.
గత రెండు భాగాలు సూపర్ హిట్ కావడంతో భారీ అంచనాల నడుమ అక్టోబర్ 2, 2026న థియేటర్లలోకి వచ్చిన 'దృశ్యం 3: ది కన్‌క్లూజన్' బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఇప్పుడు ఈ బ్లాక్‌బస్టర్ మూవీ దృశ్యం 3 ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. నవంబర్ 27 నుంచి దృశ్యం 3 ది కన్‌క్లూజన్ ఓటీటీ స్ట్రీమింగ్ అవనుంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చేసింది.
అయితే, 'దృశ్యం 3' విడుదలకు మొదటి నుంచీ న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయి. మలయా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.