Dhurandhar OTT: ఓటీటీలోకి రేపే ధురంధర్ రా ఎడిషన్- సెన్సార్ కట్ అయిన సీన్లు, డైలాగ్స్‌తో- తెలుగులో స్ట్రీమింగ్- అయోమయంగా!
భారతదేశం, మే 21 -- Dhurandhar Part 1 Raw And Undekha OTT Release Telugu: బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ , ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన మైండ్ బ్లోయింగ్ యాక్షన్ ఫ్రాంచైజీ 'ధురంధర్' సరికొత్త రికార్డులతో వార్తల్లో నిలిచింది. థియేటర్లలో భారీ వసూళ్లు సాధించిన ఈ చిత్రం, ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లపై కూడా దుమ్మురేపుతోంది.
తాజాగా నెట్‌ఫ్లిక్స్ ప్రకటించిన ఒక అప్డేట్ అటు అభిమానుల్లో జోష్ నింపుతూనే, ఇటు తీవ్ర గందరగోళానికి దారితీసింది. అయితే, ధురంధర్ 2 ఓటీటీ రిలీజ్ డేట్‌ను జియో హాట్‌స్టార్ ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే, ధురంధర్ 2 అన్‌కట్ వెర్షన్ ఓవర్సీస్లో నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
ఈ నేపథ్యంలో నెట్‌ఫ్లిక్స్ ఇండియన్ ఆడియెన్స్‌కు సరికొత్త ట్విస్ట్ ఇచ్చింది. తాజాగా ధురంధర్ పార్ట్ 1 అన్‌కట్ వెర్షన్ ఓటీటీ రిలీజ్ డేట్‌ను...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.