భారతదేశం, మే 21 -- Dhurandhar Part 1 Raw And Undekha OTT Release Telugu: బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ , ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన మైండ్ బ్లోయింగ్ యాక్షన్ ఫ్రాంచైజీ 'ధురంధర్' సరికొత్త రికార్డులతో వార్తల్లో నిలిచింది. థియేటర్లలో భారీ వసూళ్లు సాధించిన ఈ చిత్రం, ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లపై కూడా దుమ్మురేపుతోంది.

తాజాగా నెట్‌ఫ్లిక్స్ ప్రకటించిన ఒక అప్‌డేట్ అటు అభిమానుల్లో జోష్ నింపుతూనే, ఇటు తీవ్ర గందరగోళానికి దారితీసింది. అయితే, ధురంధర్ 2 ఓటీటీ రిలీజ్ డేట్‌ను జియో హాట్‌స్టార్ ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే, ధురంధర్ 2 అన్‌కట్ వెర్షన్ ఓవర్సీస్‌లో నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

ఈ నేపథ్యంలో నెట్‌ఫ్లిక్స్ ఇండియన్ ఆడియెన్స్‌కు సరికొత్త ట్విస్ట్ ఇచ్చింది. తాజాగా ధురంధర్ పార్ట్ 1 అన్‌కట్ వెర్షన్ ఓటీటీ రిలీజ్ డేట్‌ను...