భారతదేశం, మార్చి 7 -- బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్, సెన్సేషనల్ డైరెక్టర్ ఆదిత్య ధర్ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్ 2' (Dhurandhar: The Revenge) ట్రైలర్ ఇవాళ శనివారం (మార్చి 7) విడుదలైంది.
గతేడాది రూ. 1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంచలనం సృష్టించిన 'ధురంధర్'కు ఈ సినిమా సీక్వెల్ అని తెలిసిందే. మొదటి భాగంలో భారతీయ గూఢచారిగా శత్రువుల గుండెల్లో నిద్రపోయిన రణ్వీర్ సింగ్ ఈసారి ఏకంగా 'లయారీ బాద్షా'గా పాకిస్థాన్ గడ్డపై ప్రకంపనలు సృష్టించేందుకు సిద్ధమయ్యారు.
ధురంధర్ 2 ది రివేంజ్ ట్రైలర్ విషయానికి వస్తే.. జస్క్రీత్ సింగ్ రంగీ (రణ్వీర్ సింగ్) తిరిగి రావడంతో కథలో వేడి పెరిగింది. బలోచ్ ముఠా నాయకుడు రెహ్మాన్ డకైత్ (అక్షయ్ ఖన్నా)ను అంతం చేసిన తర్వాత, అదే గ్యాంగ్‌లో ఉంటూ ఉగ్రవాద నెట్‌వర్క్‌ను కూకటివేళ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.