భారతదేశం, మార్చి 30 -- బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్, డైరెక్టర్ ఆదిత్య ధర్ కాంబినేషన్లో తెరకెక్కిన గూఢచారి విన్యాసం 'ధరంధర్ 2: ది రివెంజ్' థియేటర్లలో చరిత్ర సృష్టిస్తోంది. రికార్డు స్థాయి వసూళ్లతో దూసుకుపోతున్న ఈ సినిమాను వెండితెరపై చూసిన ప్రేక్షకులు, ఇప్పుడు డిజిటల్ వేదికపై ఎప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మొదటి భాగం ధురంధర్ నెట్ఫ్లిక్స్లో ఓటీటీ స్ట్రీమింగ్ కాగా.. సీక్వెల్ మాత్రం రూటు మార్చింది. అంటే, నెట్ఫ్లిక్స్లో కాకుండా మరో డిజిటల్ ప్లాట్ఫామ్లో ధురంధర్ 2 ఓటీటీ రిలీజ్ కానుంది. దీనికి సంబంధించిన విషయం ఇప్పుడు వైరల్ అవుతోంది.
బాలీవుడ్ హంగామా, పింక్విల్లా కథనాల ప్రకారం, ధురంధర్ 2 ఓటీటీ హక్కులను ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ 'జియో హాట్స్టార్' (JioHotstar) కైవసం చేసుకుంది. మార్చి 19న థియేటర్లలోకి వ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.