Cocktail 2 OTT Official: ఓటీటీలోకి రష్మిక మందన్నా, కృతి సనన్ రొమాంటిక్ మూవీ- తిరగబడే లవ్ టెస్ట్- స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
భారతదేశం, ఆగస్టు 2 -- Cocktail 2 OTT Streaming Official: బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన బాలీవుడ్ రొమాంటిక్ కామెడీ డ్రామా కాక్టెయిల్ 2 ఓటీటీ ప్రియులను అలరించేందుకు వేదిక సిద్ధం చేసుకుంది. బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో షాహిద్ కపూర్, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా, హిందీ భామ కృతి సనన్ తొలిసారి కలిసి నటించిన ఈ మూవీ థియేటర్లలో రికార్డు స్థాయి రెస్పాన్స్ సొంతం చేసుకుంది.
థియేటర్లలో చూడటం మిస్సయిన వారి కోసం ఈ సినిమా ఓటీటీలోకి అడుగుపెడుతోంది. ప్రముఖ దర్శకుడు హోమీ అదాజానియా తెరకెక్కించిన కాక్టెయిల్ 2 జూన్ 19న గ్రాండ్గా విడుదలైన సంగతి తెలిసిందే. 2026లో అత్యధిక వసూళ్లు సాధించిన బాలీవుడ్ చిత్రాల జాబితాలో ఆరో స్థానంలో ఈ సినిమా నిలిచింది.
కాక్టెయిల్ 2 మూవీ బాక్సాఫీస్ వద్ద రూ. 140 కోట్లకు పైగా వసూళ్లతో మంచి విజయాన్ని నమోదు చేసింది. అంతేకాకుండా ఐఎ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.