Cocktail 2 Collection: ఒక్కరోజే 17 కోట్లు- రష్మిక బాలీవుడ్ రొమాంటిక్ మూవీకి పెరుగుతున్న కలెక్షన్స్- 3 రోజుల్లో ఎంతంటే?
భారతదేశం, జూన్ 22 -- Rashmika Mandanna Cocktail 2 Box Office Collection Day 3: స్టార్ హీరో షాహిద్ కపూర్, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా, గ్లామరస్ బ్యూటీ కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ బాలీవుడ్ రొమాంటిక్ డ్రామా 'కాక్టెయిల్ 2' (Cocktail 2). భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిలకడగా రాణిస్తోంది.
కాక్టెయిల్ 2 సినిమాకు క్రిటిక్స్, ఆడియన్స్ నుంచి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, మొదటి వీకెండ్లో వసూళ్లు క్రమంగా పెరుగుతూ ట్రేడ్ వర్గాలను ఆకట్టుకున్నాయి. సెలవు దినం కావడంతో ఆదివారం (జూన్ 21) నాడు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద గట్టి పట్టు సాధించింది.
ప్రముఖ బాక్సాఫీస్ ట్రాకర్ 'శాక్నిల్క్' అందించిన వివరాల ప్రకారం, 'కాక్టెయిల్ 2' విడుదలైన మూడో రోజు (ఆదివారం) దేశవ్యాప్తంగా రూ. 17.75 కోట్ల నెట్ కలెక్షన్లను రాబ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.