Bigg Boss Powers: బిగ్ బాస్ తెలుగులో పదిమందికి 10 మ్యాజికల్ పవర్స్- గేమ్ మార్చేసే అస్త్రాలు- ఆ ఒక్కడికి మాత్రం అలా!
భారతదేశం, సెప్టెంబర్ 8 -- Bigg Boss Telugu 10 Magical Powers To 10 Contestants: బిగ్ బాస్ 10 తెలుగు మొదటి రోజే రసవత్తరంగా సాగింది. తొలిరోజునే కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీలు అన్నట్లుగా పోటీ పడ్డారు కంటెస్టెంట్స్. బిగ్ బాస్ తెలుగు 10 సెప్టెంబర్ 7 ఎపిసోడ్లో మ్యాజికల్ పవర్స్ ఇచ్చే కీస్ గురించి చర్చ మొదలైంది.
బిగ్ బాస్ 10 తెలుగు గ్రాండ్ లాంచ్ రోజున టాస్కుల్లో గెలిచి 8 మంది ఆ మ్యాజికల్ పవర్ కీస్ గెలుచుకున్నారు. మిగతా ఇద్దరికి రెండు కీస్ నిర్ణయించి ఇవ్వాలని బిగ్ బాస్ చెప్పాడి. చాలా సేపు వాగ్వాదం, గొడవ తర్వాత టెంపర్ వంశీ, నటుడు కృష్ణుడికి ఆ తాళం చెవులు ఇవ్వాలని నిర్ణయించి ఇచ్చారు.
ఆ తర్వాత పదిమంది కంటెస్టెంట్స్ ఒక్కొక్కరి పేరును బిగ్ బాస్ చెప్పడంతో వారు వెళ్లి ఆ పవర్ ఏంటో తెలుసుకున్నారు. కానీ, ఆ పవర్ ఏంటనేది మరే ఇతర కంటెస్టెంట్కు చెప్పినా, తెలి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.